Green Tea: గ్రీన్ టీతో వైరస్‌లకు చెక్! కొవిడ్-19 చికిత్సకు సహకరించే మెట్‌ఫార్మిన్
గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు బయటపెట్టాయి. తాజాగా ఇందులో ఉండే పదార్ధాలు కొవిడ్-19, మధుమేహం, వయసు పై బడ్డవారిలో అనారోగ్య సమస్యలను సైతం నివారిస్తాయని తెలిసింది.
గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు బయటపెట్టాయి. తాజాగా ఇందులో ఉండే పదార్ధాలు కొవిడ్-19, మధుమేహం, వయసు పై బడ్డవారిలో అనారోగ్య సమస్యలను సైతం నివారిస్తాయని తెలిసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి , ఐఐఎస్ఈఆర్ భోపాల్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. మాలిక్యులర్ అండ్ సెల్యూలార్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ఆర్టికల్‌ను ప్రచురించారు. ఇందులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. కొవిడ్-19, ఏజింగ్, మధుమేహానికి.. బయోమాలిక్యులర్ రిలేషన్స్ మధ్య బంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: టీకా సర్టిఫికెట్ చూపమన్నారు అరుస్తూ.. కోపంతో ఊగిపోయిన మహిళ.. వీడియో
Know This: అంతరిక్షం నుంచి భూమికి సిగ్నల్స్.. ఏలియన్స్ పంపినవేనా..? వీడియో