Fake Jaggery: బెల్లం కాదు విషం.. ఈ విషయం తప్పక తెలుసుకోండి.. వీడియో

| Edited By: Anil kumar poka

Sep 04, 2021 | 8:29 PM

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా తినటం, బెల్లంతో తయారైన ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల శరీరానికి ఐరన్ తో పాటు పలు పోషకాలు లభిస్తాయి. అయితే పచ్చగా కనిపించిందల్లా బెల్లం కాదు.

YouTube video player

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా తినటం, బెల్లంతో తయారైన ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల శరీరానికి ఐరన్ తో పాటు పలు పోషకాలు లభిస్తాయి. అయితే పచ్చగా కనిపించిందల్లా బెల్లం కాదు. అది తీయగా ఉంటుందంతే. బెల్లంను చేరుకుతో తయారుచేయటం ఎపుడో మానేశారు. నాసిరకం పంచదారలో కెమికల్స్, రంగులు కలిపి బహిరంగంగానే తయారు చేసి టన్నులకొద్దీ బెల్లాన్ని మార్కెట్లో అమ్మేస్తున్నారు . ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు . టీవీ 9 నిఘాలో ఈ ఆసక్తి కరమైన నిజాలు వెలుగుచూశాయి.. బెల్లాన్ని చేరుకుతో తయారు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు పంచదారనే బెల్లంగా మార్చేస్తున్నారు. చెరుకును సాగు చేసి దాని నుంచి జ్యూస్ తీసి, కాచి తయారు చేసే ఒరిజినల్ బెల్లం అసలు మార్కెట్‌లో దొరకటం లేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: JR Ntr: క్రికెట్‌ ఆడటమంటే ఇష్టం.. కానీ చూడను.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్‌.. వీడియో

Viral Video: బంగారు వడ పావ్‌.. కావాలా నాయనా..?? రేట్ ఎంతో తెలుసా..?? వీడియో

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Published on: Sep 03, 2021 06:12 PM