JR Ntr: క్రికెట్ ఆడటమంటే ఇష్టం.. కానీ చూడను.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్.. వీడియో
మీకో విషయం తెలుసా... యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు క్రికెట్ చూడ్డం ఇష్టం ఉండదట...ఎందుకంటే.. తన తండ్రి వల్లే క్రికెట్‌పైన ఆసక్తి పోయిందట ఎన్టీఆర్‌కి. ఈ విషయాన్ని బుల్లితెరపై తను హోస్ట్‌గా చేస్తున్న కార్యక్రమంలో కంటెస్టెంట్స్‌తో తెలిపారు.
మీకో విషయం తెలుసా… యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు క్రికెట్ చూడ్డం ఇష్టం ఉండదట…ఎందుకంటే.. తన తండ్రి వల్లే క్రికెట్‌పైన ఆసక్తి పోయిందట ఎన్టీఆర్‌కి. ఈ విషయాన్ని బుల్లితెరపై తను హోస్ట్‌గా చేస్తున్న కార్యక్రమంలో కంటెస్టెంట్స్‌తో తెలిపారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ షోను ఘనంగా ప్రారంభించారు. ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్‌తో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి.. పంచుకున్నారు ఎన్టీఆర్.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బంగారు వడ పావ్.. కావాలా నాయనా..?? రేట్ ఎంతో తెలుసా..?? వీడియో
Delhi: ఢిల్లీలో నయాగరా జలం పాతం..!! వాటర్ ఫాల్ వీడియో వైరల్
CPL 2021: నువ్వేం అంపైర్ సామీ..! అది వైడ్ బాల్ కాదా..?? నెట్టింట వీడియో వైరల్
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

