Detox drink for Health: పండక్కి స్వీట్లు తిని ఇబ్బంది పడుతున్నారా ? డీటాక్స్ డ్రింక్ మీ కోసం.. (వీడియో)
దీపావళి అంటే మిఠాయిలు పంచి కానుకలు ఇచ్చి పుచ్చుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక దీపావళి రోజున ఇంట్లో చేసుకునే పిండివంటలతో బోజనం హెవీగా చేస్తారు. అయితే పండుగ గ్రాండ్‌గా చేసుకున్న తర్వాతి రోజు మాత్రం కాస్త అజీర్తి సమస్యలు ఎదురవుతాయి.
దీపావళి అంటే మిఠాయిలు పంచి కానుకలు ఇచ్చి పుచ్చుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక దీపావళి రోజున ఇంట్లో చేసుకునే పిండివంటలతో బోజనం హెవీగా చేస్తారు. అయితే పండుగ గ్రాండ్‌గా చేసుకున్న తర్వాతి రోజు మాత్రం కాస్త అజీర్తి సమస్యలు ఎదురవుతాయి. పండుగ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించండి.
క్యారెట్ , బీట్‌రూట్ డిటాక్స్ వాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక సీసాలో దాల్చిన చెక్క , క్యారెట్, బీట్ రూట్ ముక్కలు వేయాలి. అందులో లీటర్ నీళ్లు పోసి నిమ్మరసం పిండాలి. మెంతాకులు వేసి బాటిల్ ను అటు ఇటు తిప్పాలి. డిటాక్స్ డ్రింక్‌ని తీసుకోవడానికి ముందు గది ఉష్ణోగ్రత వద్ద నీటిని ఒక గంట పాటు ఉంచాలి. ఆరు గ్లాసుల నీరు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. లెమన్ టీ, జీలకర్ర ఫెన్నెల్ వాటర్, అల్లం టీ, దాల్చిన చెక్క టీ మొదలైనవి తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. షుగర్ లెవల్స్ కంట్రెల్ చేస్తుంది.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…