Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

టాలీవుడ్‌లో దూసుకొస్తున్న కొత్త అందాలు కుర్రకారు కంటికి కునుకులేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రాళ్ళ గుండెల్ని పిండేస్తుంది.

Anil kumar poka

|

Updated on: Nov 10, 2021 | 1:03 PM

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

1 / 11
శ్రీలీల న్యూ ఫోటోస్

శ్రీలీల న్యూ ఫోటోస్

2 / 11
శ్రీలీల న్యూ ఫోటోస్

శ్రీలీల న్యూ ఫోటోస్

3 / 11
శ్రీలీల న్యూ ఫోటోస్

శ్రీలీల న్యూ ఫోటోస్

4 / 11
శ్రీలీల న్యూ ఫోటోస్

శ్రీలీల న్యూ ఫోటోస్

5 / 11
రవితేజ సినిమా తర్వాత చేయబోయే సినిమాలకు దాదాపు 1 కోటి రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుంది ఈ అల్లరి పిల్ల.

6 / 11
ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం రవి తేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఎపిక అయ్యింది శ్రీలీల .

7 / 11
శ్రీలీల న్యూ ఫోటోస్

శ్రీలీల న్యూ ఫోటోస్

8 / 11
శ్రీలీల న్యూ ఫోటోస్

శ్రీలీల న్యూ ఫోటోస్

9 / 11
రవి తేజ సినిమాతో అమ్మడు మరింత క్లిక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో ఆ తర్వాత చేయబోయే సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.

10 / 11
ఇప్పటికే కన్నడ లో పలు సినిమాల్లో నటించిన ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది

11 / 11
Follow us