Corona vaccine babies: 6నెలల పసికందులకు కరోనా వ్యాక్సిన్.! వయస్సు ఎంతో ఉన్న వాళ్ళకి అంటే..
చిన్నారులకు కరోనా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది.
చిన్నారులకు కరోనా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది. చిన్న పిల్లలకు కరోనా టీకా కోసం ఎన్నో రోజుల నుంచి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆరు నెలల చిన్నారులను కరోనా నుంచి రక్షించడంలో వ్యాక్సినేషన్ తోడ్పడుతుంది. ఇకపై కొవిడ్-19 కారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేరడం, మరణాలు సంభవించడం వంటి వాటి నుంచి ఇవి పూర్తి రక్షణ కల్పిస్తాయని ఆశిస్తున్నామని ఎఫ్‌డీఏ చీఫ్ రాబర్ట్ కలిఫ్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

