Corona Vaccination: భారత వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో కీలక అడుగు.. వారికి వ్యాక్సినేషన్‌కు అనుమతి(వీడియో)
భారత వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి మన దగ్గర ఉన్న ఏకైన అస్త్రం వ్యాక్సిన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారత వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి మన దగ్గర ఉన్న ఏకైన అస్త్రం వ్యాక్సిన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మన దేశంలో 18 ఏళ్లుపై బడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. అయితే తాజాగా 12 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 12-18 ఏళ్ల వయసు వారికి అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. దీంతో కరోనాను అంతమొందించే దిశగా మరో అడుగు పడినట్లైంది.
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

