Amazon: అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ జీతం ఎంతో తెలుసా…?? ( వీడియో )

Phani CH

|

Updated on: Jul 07, 2021 | 11:50 PM

అమెజాన్‌ నూతన సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆయన అందుకోబోతున్న స్టాక్‌గ్రాంట్లు, వేతన వివరాలను అమెజాన్‌ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.