Turmeric: పసుపు ఎక్కువగా వాడుతున్నారా !! జాగ్రత్త.. వీడియో

|

Dec 30, 2021 | 9:31 AM

పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం సహా అనేక ప్రముఖ గ్రంధాల్లో చెప్పారు. అనేక వ్యాధులకు పసుపును దివ్య ఔషధంగా వినియోగిస్తుంటారు..

YouTube video player

పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం సహా అనేక ప్రముఖ గ్రంధాల్లో చెప్పారు. అనేక వ్యాధులకు పసుపును దివ్య ఔషధంగా వినియోగిస్తుంటారు. అయితే, అతి ఎప్పుడూ హానికరమే అన్నట్లుగా.. పసుపు కూడా అతిగా తీసుకుంటే ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి రోజుకు 1-2 గ్రాముల పసుపు తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి తీసుకుంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. పసుపు చర్మానికి చాలా మంచిదని భావిస్తారు. ఇది అన్ని సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్‌ అలర్జీ వచ్చే అవకాశం ఉందట. అలాగే, శ్వాస సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Dry Fruit: వింటర్‌లో డ్రైఫ్రూట్స్‌ తింటే ప్రమాదమా ?? వీడియో

Viral Video : గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని చోరీ !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: ఫుట్‌బాల్‌ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో

మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో

కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో

 

Published on: Dec 30, 2021 09:31 AM