Viral Video : గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని చోరీ !! చివరికి ఏమైందంటే ?? వీడియో
నైరుతి ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిలో చొరబడిన ముగ్గురు వ్యక్తులు పిస్టల్‌తో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డిసెంబర్ 17న పోలీసులు వెల్లడించారు.
నైరుతి ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిలో చొరబడిన ముగ్గురు వ్యక్తులు పిస్టల్‌తో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డిసెంబర్ 17న పోలీసులు వెల్లడించారు. గతంలో జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి ప్రేయసి అలకబూనడంతో… ఆమెకు ఖరీదైన కానుకలు ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. అందుకు చోరీ ప్లాన్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. నేరస్తులను గుర్తించేందుకు స్పెషల్ టీమ్ నిఘా ఫుటేజీని సేకరించేందుకు ప్రయత్నించిందని, అయితే పరిసరాల్లో కెమెరాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒక దొంగ.. మరొకరిని ‘శుభం’ అని పిలిచాడని బాధితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులకు క్లూ దొరికింది. ‘శుభం’ అనే పేరుతో ఉన్న 150 మంది పాత నేరస్థల చిట్టాలను విప్పారు. దీంతో పోలీసులకు నిందితులను గుర్తించడం సులభమైంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఫుట్‌బాల్ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో
మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో
కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో
Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో
Viral Video: షేక్ చేస్తున్న ఎలన్ మస్క్ జిరాక్స్.. వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

