Viral Video: ఫుట్‌బాల్ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో
ఓ జింక బంతిని గోల్ చేసి భలే మురిసిపోయింది. అబ్బా..నాక్కూడా గోల్ వేయటం వచ్చేసిందే..అన్నట్లుగా బంతిని గోల్ చేసి గెంతులు వేసింది ఆనందంగా.
ఓ జింక బంతిని గోల్ చేసి భలే మురిసిపోయింది. అబ్బా..నాక్కూడా గోల్ వేయటం వచ్చేసిందే..అన్నట్లుగా బంతిని గోల్ చేసి గెంతులు వేసింది ఆనందంగా. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పటిది కాకపోయినా ఆ జింక గోల్ కు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. రెండేండ్ల కిందటి నాటి వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత ఆనందం పడుతోంది ఈ మూగ జంతువు అంటున్నారు. జింక తన కొమ్ములతో బంతిని గోల్‌పోస్ట్ వరకు నెట్టుకొచ్చింది. చివరకి కొమ్ములతో గట్టిగా బంతిని నెట్టి గోల్ చేసింది. బంతిని గోల్‌లోకి తోసిన ఆనందంతో గెంతుతూ చిందులు కూడా వేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో
కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో
Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో
Viral Video: షేక్ చేస్తున్న ఎలన్ మస్క్ జిరాక్స్.. వీడియో
Viral Video: ఏనుగుతో మహిళ సెల్ఫీ !! భలేగా ఆటపట్టించిన గజరాజు.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

