Viral Video: భజ్జీ బౌలింగ్‌లో అమితాబ్‌ సిక్స్‌ !! వీడియో వైరల్‌

Viral Video: భజ్జీ బౌలింగ్‌లో అమితాబ్‌ సిక్స్‌ !! వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Dec 30, 2021 | 9:34 AM

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సిక్స్‌ కొట్టాడు. అదేంటి అమితాబ్‌ క్రికెట్‌ ఎప్పుడు ఆడాడు అనే డౌట్‌ రావొచ్చు.

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సిక్స్‌ కొట్టాడు. అదేంటి అమితాబ్‌ క్రికెట్‌ ఎప్పుడు ఆడాడు అనే డౌట్‌ రావొచ్చు. అమితాబ్‌ పాపులర్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13వ సీజన్‌కు భజ్జీతో పాటు మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సందర్భంగా అమితాబ్‌ జీ బ్యాటింగ్‌ చేస్తే, హర్బజన్‌ సింగ్‌ బౌలింగ్‌ వేశాడు. ఇక రేర్‌ సీన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అమితాబ్‌, హర్బజన్‌లు క్రికెట్‌ ఆడగా.. ఇర్ఫాన్‌ కామెంటరీ చేశాడు. మేం ఎంతో మంది దిగ్గజాలకు బౌలింగ్‌ చేశాం..

మరిన్ని ఇక్కడ చూడండి:

Turmeric: పసుపు ఎక్కువగా వాడుతున్నారా !! జాగ్రత్త.. వీడియో

Dry Fruit: వింటర్‌లో డ్రైఫ్రూట్స్‌ తింటే ప్రమాదమా ?? వీడియో

Viral Video : గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని చోరీ !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: ఫుట్‌బాల్‌ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో

మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో