మధుమేహం ఉన్నవారు ఉడికించిన గుడ్లు తినవచ్చా ?? వీడియో
గుడ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..
గుడ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉడకబెట్టిన గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కానీ మధుమేహం ఉన్నవారు ఉడకబెట్టిన గుడ్డును తినొచ్చా? తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గుడ్డు లో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీర బరువును నియంత్రించడమే కాకుండా.. కండరాల బలాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది, ఎముకలను బలంగా చేస్తుంది.
Also Watch:
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఓ అటోలా మార్చాడు !! ఈ వ్యక్తి క్రియేటివిటీకి హాట్సాఫ్ !! వీడియో
నాపేరు కొవిడ్.. నేను వైరస్‌ను కాను !! నెట్టింట్లో ఇంట్రో ఇచ్చుకున్న వ్యాపారవేత్త.. వీడియో
Viral Video: బబుల్స్‌తో కోతి ఫన్నీ ఆటలు !! నెట్టింట వీడియో వైరల్
సముద్రంలో చిక్కుకున్న వ్యక్తి !! సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు !! వీడియో
సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

