johnny depp: కోర్టు తీర్పుతో బోరున ఏడ్చేసిన హీరోయిన్‌..! జానీ డెప్‌‌పై అతని మాజీ భార్య కేసు..

|

Jun 19, 2022 | 9:10 AM

హాలీవుడ్ నటుడు జానీ డెప్‌పై అతని మాజీ భార్య అంబర్ హర్డ్‌ వేసిన పరువు నష్టం దావాలో డెప్‌కు అనుకూలంగా జ్యూరీ బుధవారం తీర్పునిచ్చింది. వారి వివాహానికి ముందు తర్వాత డెప్ తనను దుర్భాషలాడాడని ఆరోపించింది. జ్యూరీ కూడా హియర్డ్ పక్షాన నిలిచింది.


హాలీవుడ్ నటుడు జానీ డెప్‌పై అతని మాజీ భార్య అంబర్ హర్డ్‌ వేసిన పరువు నష్టం దావాలో డెప్‌కు అనుకూలంగా జ్యూరీ బుధవారం తీర్పునిచ్చింది. వారి వివాహానికి ముందు తర్వాత డెప్ తనను దుర్భాషలాడాడని ఆరోపించింది. జ్యూరీ కూడా హియర్డ్ పక్షాన నిలిచింది. డెప్ న్యాయవాది అతనిని పరువు తీశారని, అతనిపై ఆరోపణలు బూటకమని వాదించారు.వర్జీనీయాలోని ఫెయిర్‌ఫ్యాక్స్‌ కౌంటీ కోర్టు బుధవారం ఈ సంచలన తీర్పు ఇచ్చింది. నటుడు జానీ డెప్‌, అతని మాజీ భార్య అంబర్‌ హర్డ్‌ ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ పేర్కొంటూనే.. డెప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ ఇచ్చిన తీర్పుతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్పష్టమైన వాదనలు, పోటాపోటీ ఆరోపణలతో ఆరు వారాలపాటు సాగింది విచారణ. బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించిన జ్యూరీ.. నటి అంబర్‌ హర్డ్‌ తన మాజీ భర్తకు 15 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని తెలిపింది. అయితే తర్వాత దానిని 13.5 మిలియన్‌ డాలర్లకు కుదించింది. 2018లో ఆమె రాసిన సెక్సువల్‌ వయొలెన్స్‌ ఆర్టికల్‌ ఒకటి.. జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం అంబర్‌ బోరున ఏడ్చేసింది. కేవలం తన పరపతితోనే తన మాజీ భర్త నెగ్గాడంటూ ఆరోపణలు చేసిందామె.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 19, 2022 09:01 AM