Largest plant: వింతల్లో కెల్లా వింత.! నీటి అడుగున మొక్క.. పొడవు 180 కి.మీ.. వయసు 4,500 ఏళ్లు..
ప్రపంచంలోని అతిపెద్ద మొక్క ఎక్కడో భూమ్మీద కాదు.. నీటి అడుగున ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియా షార్క్ బే ప్రాంతంలో నీటి అడుగున 180 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్న మొక్కను..
ప్రపంచంలోని అతిపెద్ద మొక్క ఎక్కడో భూమ్మీద కాదు.. నీటి అడుగున ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియా షార్క్ బే ప్రాంతంలో నీటి అడుగున 180 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్న మొక్కను.. 4,500 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఈ సైజు మొక్కను ప్రపంచంలోనే గుర్తించడం ఇదే తొలిసారి. సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తుండగా.. అనుకోకుండానే పోసిడోనియా ఆస్ట్రేలిస్ రకం మొక్క గురించి తెలిసింది. ఒకటికి పదిసార్లు పరీక్షించాకే.. ఇదంతా ఒకే మొక్కగా నిర్ధారించారు పరిశోధకులు. పైగా ఈ మొక్క ఒక విత్తనం నుంచే ఇది విస్తరించిందని జన్యు పరిశోధన ద్వారా తేల్చారు. రాయల్ సొసైటీ మ్యాగజైన్‌లో ఈ మేరకు ఈ మొక్కపై అధ్యయనం ప్రచురితమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

