Jawan Sai Teja Brother Mahesh: అన్నయ్య హామీలు నేను నెరవేరుస్తా.. లైవ్ వీడియో

Updated on: Dec 11, 2021 | 2:11 PM

అన్నయ్య హామీలను నెరవేరుస్తానన్నారు లాన్స్ నాయక్ సాయితేజ తమ్ముడు మహేష్ అన్నారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జవాన్ సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.