పనసపండు కిడ్నీలకు ప్రమాదమా?వీడియో
వేసవిలో శరీరానికి చలువ చేసే ఆహారాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని వేడెక్కించే కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించడం కూడా అంతే ముఖ్యం. అలాంటిదే పనసుపండు కూడా. సాధారణంగా పనసు ఆరోగ్యానికి మంచిదని చాలామందికి నమ్మకం. అయితే వేసవిలో మాత్రం దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పనసుపండులో చక్కెరతో పాటు కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో శరీరం వేడిగా మారి పనితీరు మారుతుంది. ఈ సమయంలో అధిక క్యాలరీలు తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
