Chai vs Tea: చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
పొద్దున్నే కడుపులో ఓ కప్పు ఛాయ్ పడితే.. ఆ కిక్కే వేరబ్బా. ఇలా చాలా మంది అనుకుంటారు. ఛాయ్ అందరి జీవితాల్లో అలా ఓ భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఎన్ని కప్పులు తాగుతారో కూడా చెప్పలేం. రోజంతా తాగుతూనే ఉంటారు. అలాంటి చాయ్ ప్రియులకు ఇరాన్ చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పొద్దున్నే కడుపులో ఓ కప్పు ఛాయ్ పడితే.. ఆ కిక్కే వేరబ్బా. ఇలా చాలా మంది అనుకుంటారు. ఛాయ్ అందరి జీవితాల్లో అలా ఓ భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఎన్ని కప్పులు తాగుతారో కూడా చెప్పలేం. రోజంతా తాగుతూనే ఉంటారు. అలాంటి చాయ్ ప్రియులకు ఇరాన్ చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో రాజ్యమేలిన ఇరానీ చాయ్.. ఇప్పుడు వెలవెలబోతోంది. అసలు రోజులో ఒక్క ఇరానీ చాయ్ అయినా తాగనిదే పొద్దుగడవని వారున్నా సరే.. ఎందుకు ఈ బిజినెస్ గతంలోలా లాభాలు సంపాదించలేకపోతోంది? టీ నెట్ వర్క్ బిజినెస్ లు దీనికి ఎంతమేర పోటీని ఇస్తున్నాయి? ఇంకా ఏఏ కారణాలు.. ఇరానీ చాయ్ కేప్ ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి? ఇరానా చాయ్ Vs టీ చైన్ మార్కెట్ అన్న పరిస్థితి వచ్చేసిందా? మరి చాయ్ వర్సెస్ టీ.. ఇందులో నెగ్గేది ఏది? కప్పూ సాసర్ లో టీ తాగితే ఆ టేస్టూ.. ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవల్ అంటారు చాయ్ ప్రియులు. కానీ ఇప్పుడు ఆ కప్పూ సాసర్లు మాయమైపోతున్నాయి. నిజానికి మాయమవుతోంది.. కప్పూసాసర్లు మాత్రమే కాదు.. ఇరానీ కేఫ్ లు కూడా. ఇంతకీ అవి ఎక్కువగా మూతపడడానికి కారణలు ఏమిటి? పెరిగిన ముడి సరుకుల ధరలా? లాభాలు తగ్గడమా? రియల్...
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

