Rajendra Prasad New Look: రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!

Rajendra Prasad New Look: రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!

Anil kumar poka

|

Updated on: Aug 17, 2024 | 10:35 AM

సీనియర్ హీరోల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు రాజేంద్రప్రసాద్. అంతే కాదు పాత్ర ఏదైనా అందులోకి పరకాయప్రవేశం చేసి ఆ సినిమాకు ప్రాణం పోశారు రాకేంద్రప్రసాద్.

సీనియర్ హీరోల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు రాజేంద్రప్రసాద్. అంతే కాదు పాత్ర ఏదైనా అందులోకి పరకాయప్రవేశం చేసి ఆ సినిమాకు ప్రాణం పోశారు రాకేంద్రప్రసాద్. అందుకే ఆయనను నటకిరీటి అంటూ కీర్తించారు ఆడియన్స్. ఇప్పటికీ సినిమా కళామ్మతల్లికి సేవలందిస్తూ.. ప్రేక్షకుల మన్నలను అందుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం.. సినిమా ఫంక్షన్స్ లో ఆయన స్పీచ్ వింటే చెప్పేయవచ్చు ఆయన ఎంత ఖచ్చితమైన మనిషి అనేది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.