తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్? వీడియో
ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందనే సోషల్ మీడియా ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్లు ప్రస్తుతవి కావని, 2023 నాటివని తేల్చింది. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఐబొమ్మ ఈ పోస్టులు చేసిందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది.
సోషల్ మీడియాలో రెండు, మూడు రోజులుగా ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసిందనే వార్త కలకలం సృష్టించింది. గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని ఐబొమ్మ బెదిరించిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే, ఈ వార్తలపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు ఇప్పటివి కావని, అవి 2023 నాటివని స్పష్టం చేసింది. అప్పట్లో ఐబొమ్మ తెలుగు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఈ పోస్టులు చేసిందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తన ట్వీట్‌లో పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు, షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
