జోరు మీద కారులో ఐటీ ఉద్యోగి గంజాయి అమ్మకాలు.. కట్ చేస్తే
సాఫ్ట్వేర్ ఉద్యోగంతో వస్తున్న జీతం సరిపోలేదంటూ స్నేహితుడి సహకారంతో గంజాయి అమ్మకాలకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా కారును అద్దెకు తీసుకొని కారులో గంజ గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడిన వైనం మీది. మల్లేపల్లి మంగహార బస్తి లో నివాసం ఉంటూ ఉన్న మహమ్మద్ నదీమ్(26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అర్జున్ రెడ్డి అనే స్నేహితుడితో స్నేహం ఏర్పడింది.
స్నేహం కాస్త గంజాయి అమ్మకాల వరకు వెళ్ళింది.అర్జున్ రెడ్డి తీసుకు వచ్చినటువంటి గంజాయిని లాంగ్ డ్రైవ్ యాప్ ద్వారా బుక్ చేసుకుని నారాయణగూడ ప్రాంతంలో అమ్మకాలు చేపడుతున్న తరుణంలో ఎక్సైజ్ సిబ్బంది కలిసి నారాయణగూడ పార్క్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని కారును సెల్ఫోన్లు సాధీనం చేసుకున్నారు.సాఫ్ట్వేర్ నదీమ్ ను అరెస్ట్ చేసి నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి అమ్మకాలకు గంజాయి ఇచ్చిన అర్జున్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు అతను పరారీలో ఉన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోగులను గాలికి వదిలేసి.. ఈ డాక్టర్ చేసిన పనికి.. అస్సలు..
‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్
వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం
పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్
టూ వీలర్ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

