‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్
జపాన్‌ను జూలై 5 వ తేదీన ఒక వినాశకరమైన భూకంపం నేలమట్టం చేయబోతోందంటూ బాబా వంగా చెప్పిన మాట.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తన "ది ఫ్యూచర్ ఐ సా" పుస్తకంలో ఈ విషయాన్ని స్పష్టంగా తేదీతో సహా ఆమె ప్రస్తావించారు. ఈ విపత్తు కారణంగా ప్రపంచంలో పెను మార్పులు రావొచ్చని తెలిపారు.
జపాన్ – ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని, దీని తీవ్రత 2011లో వచ్చిన భూకంప తీవ్రత కంటే.. మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆమె సూచించారు. దీంతో, మరో 3 రోజుల్లో ఆ ప్రమాదం జరుగుతుందనే భయంలో జపనీయులు వణికిపోతున్నారు. ‘బాబా వంగా’గా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టత్సుకి భవిష్యవాణి గతంలో చాలాసార్లు నిజమైంది. 2011లో టొహోకు భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీల మరణం, కొవిడ్-19 మహమ్మారి గురించి ఆమె ముందే హెచ్చరించారు. ఈ క్రమంలో జూలై 5న జపాన్‌లో విలయం రాబోతోందని చెప్పడంతో.. ప్రపంచ పర్యాటకులు జపాన్ సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే తాము రిజర్వ్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకున్నారు. హాంకాంగ్ – జపాన్ విమాన టికెట్ల రిజర్వేషన్లు 70 శాతం పడిపోయాయి. ఒకవేళ.. ఈ అంచనాలు నిజమైతే ఇది మానవ చరిత్రలో అతిపెద్ద విషాదం కావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం
పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్
టూ వీలర్ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే
జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే
Samantha: తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.. అసలు నిజం బయటపెట్టిన సమంత
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

