కాసుల వర్షం కురిపించిన భూముల వేలం
హైదరాబాద్‌లో భూముల వేలం రికార్డులు తిరగరాసింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరా భూమి ₹177 కోట్ల ధర పలికింది. 7.67 ఎకరాలను ఎంఎస్‌ఎన్ రియాల్టీ దక్కించుకుంది. మొత్తం 18.67 ఎకరాల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ₹3000 కోట్ల ఆదాయం సమకూరింది. ఐటీ హబ్, మెట్రో, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ డిమాండ్‌ను పెంచింది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన భూముల వేలం రికార్డులను బద్దలు కొట్టింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములకు ఊహించని స్పందన లభించింది. ఈ వేలంలో ఎకరం భూమి ₹177 కోట్లు పలికింది. ఎంఎస్‌ఎన్ రియాల్టీ సంస్థ 7.67 ఎకరాల భూమిని అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఈ భూమి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో ఉంది. మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునే కనెక్టివిటీ ఈ ప్రాంతానికి మరింత డిమాండ్‌ను సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యూ లైన్ లో రండి.. బొత్స కుటుంబానికి చెప్పిన అధికారులు
Hyderabad: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైల్ స్టేషన్లు.. కారణమేంటి
ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరికిన ఇద్దరు పుష్ప రాజ్‌లు
KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది
జాతర వైబ్ కంటిన్యూ.. సెప్టెంబర్ విజయ పరంపర కొనసాగిస్తున్న చిత్రాలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

