My Home Akrida: మైహోమ్ గ్రూప్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌.. అక్రిద.

My Home Akrida: మైహోమ్ గ్రూప్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌.. “అక్రిద”.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 10, 2024 | 11:13 AM

నిర్మాణరంగ బాహుబలి మైహోమ్‌ గ్రూప్‌..హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అదే.. MY HOME అక్రిద..! భాగ్యనగరంలోని తెల్లాపూర్‌ ప్రైమ్‌ ఏరియాలో..వాల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌తో మీ ముందుకు రాబోతోంది..MY HOME అక్రిద..! దాదాపు పాతిక ఎకరాల్లో..12 హైరైజ్‌ టవర్స్‌తో చేపట్టిన ఈ ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు బుకింగ్స్‌.. ఆగస్టు 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎటుచైసినా పచ్చదనంతో..ప్రతి ఇంటా సుఖ-సంతోషాలకు గ్యారంటీ ఇస్తున్న MY HOME AKRIDA ప్రాజెక్టు విశేషాలు..మీ కోసం..!

నిర్మాణరంగ బాహుబలి మైహోమ్‌ గ్రూప్‌..హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అదే.. MY HOME అక్రిద..! భాగ్యనగరంలోని తెల్లాపూర్‌ ప్రైమ్‌ ఏరియాలో..వాల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌తో మీ ముందుకు రాబోతోంది..MY HOME అక్రిద..! దాదాపు పాతిక ఎకరాల్లో..12 హైరైజ్‌ టవర్స్‌తో చేపట్టిన ఈ ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు బుకింగ్స్‌.. ఆగస్టు 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎటుచైసినా పచ్చదనంతో..ప్రతి ఇంటా సుఖ-సంతోషాలకు గ్యారంటీ ఇస్తున్న MY HOME AKRIDA ప్రాజెక్టు విశేషాలు.. మీ కోసం..!

గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌..అక్రిద! మై హోమ్‌ సయూక్‌ సక్సెస్ తో..ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి మై హోమ్‌ గ్రూప్‌ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌.. MY HOME అక్రిద! సాటి లేని స్టైల్‌ అండ్‌ కంఫర్ట్‌లకు కేరాఫ్‌ MY HOME GROUP. మూడున్నర దశాబ్దాల నిర్మాణరంగ అనుభవంతో అద్భుతమైన అపార్ట్‌మెంట్‌ డిజైన్‌.. అబ్బురపరిచే ఎమినిటీస్‌తో రూపుదిద్దుకుంటున్న MY HOME అక్రిద బుకింగ్స్‌ ఈనెల 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. యస్‌, దాదాపు 25 ఎకరాల సువిశాల ల్యాండ్‌ ఏరియాలో 12 High Rise Towers..ప్రతి టవర్‌లో G+39 Floorsతో.. 81% ఓపెన్‌ ఏరియాలో..మొత్తం 3780 ఫ్లాట్స్‌తో.. మీ కళ్ల ముందు ఓ మెగా సిటీ రాబోతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 08, 2024 03:40 PM