టీమిండియాకు బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల ప్రైజ్ మనీలో … గ్రౌండ్ ముఖం చూడని క్రికెటర్లకు కూడా వాటా ఉందా?
అక్షరాల 125 కోట్లు... టీం ఇండియా టీ -20 వరల్డ్ కప్ గెల్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ. అంత మొత్తం ఎనౌన్స్ చెయ్యగానే... అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. ఆ తర్వాత చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు..? అంటే 125 కోట్లను టీం ఇండియాకు ఎలా పంచుతారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. టీంకి అంటే ఆ రోజు గెల్చిన జట్టులో ఉన్న సభ్యులకా..? లేదా కోచ్‌లు, క్రికెటర్లు, ఇతర స్టాప్ ఇలా అందరికీనా..? అందరికీ సమానంగా పంచుతారా..? లేదా సీనియార్టీ ప్రకారం పంచుతారా? ఇలా ఎన్నో సందేహాలు
అక్షరాల 125 కోట్లు… టీం ఇండియా టీ -20 వరల్డ్ కప్ గెల్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ. అంత మొత్తం ఎనౌన్స్ చెయ్యగానే… అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. ఆ తర్వాత చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు..? అంటే 125 కోట్లను టీం ఇండియాకు ఎలా పంచుతారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. టీంకి అంటే ఆ రోజు గెల్చిన జట్టులో ఉన్న సభ్యులకా..? లేదా కోచ్‌లు, క్రికెటర్లు, ఇతర స్టాప్ ఇలా అందరికీనా..? అందరికీ సమానంగా పంచుతారా..? లేదా సీనియార్టీ ప్రకారం పంచుతారా? ఇలా ఎన్నో సందేహాలు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో చూడండి. మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

