వాళ్లు పూల్ మఖానా తింటే మేలు కంటే కీడే ఎక్కువ!
ఈ మధ్యకాలంలోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తామర గింజలను తింటున్నారు. అదేనండి పూల మకాన. అసలు పూల మకాన మనకి మంచిదా కాదా? మధుమేహం ఉన్నవాళ్ళు తినచ్చా లేదా? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ కాలంలో అందరి కోరిక ఒక్కటే ఆరోగ్యంగా ఉండాలనేదే వారి ఆకాంక్ష.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చిన సమస్యలు ఏమిటో కరోనా కాలంలో అందరికీ ఎక్స్పీరియన్స్ అయిందే. వీటిలో ఒకటి మకాన. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో మకాన ఒకటే. రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రించడం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు మలబద్ధకంతో సహా వివిధ సమస్యలకు మకాన పరిష్కారం చూపిస్తుంది. పూల మకానని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉందట. ఇంకో విషయం పూల మకానని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ అలర్జీ, మొహంపై దద్దుర్లు ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహం ఉన్న పేషెంట్స్ గనక పూల మకానని తీసుకుంటే బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయట. ఇంకో విషయం ఏంటంటే పూల మకానని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బసం, కడుపునొప్పి, కళ్ళు తిరగడం ఇలాంటివి ఎక్కువగా వస్తాయట. మకానలో ప్రోటీన్లు, పీహెచ్, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా ??
Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేసిన మహిళ.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఇండియన్ హీరోయిన్‌ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
