వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ.. లైవ్ వీడియో
కళ్యాణ మహోత్సవం అనంతరం రాత్రి 7 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత మోహన్ కృష్ణ స్వామి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ గరుడ వాహన సేవ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు..
హైదరాబాద్ తెల్లాపూర్ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మోహన కృష్ణస్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా.. ఆదివారం ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో 10 గంటలకు సుందర పరిమళ వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన్ కృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు హాజరయ్యారు..
కాగా.. శ్రీ మోహన్ కృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం రాత్రి 7 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత మోహన్ కృష్ణ స్వామి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ గరుడ వాహన సేవ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

