క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
సీజనల్ ఫ్రూట్స్ తింటే శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతారు. అందుకే ఏ కాలంలో లభించే పండ్లు ఆ కాలంలో తరచూ తింటుండాలి. శీతాకాలంలో నారింజ, రేగు, సీతాఫలాలతోపాటు సపోటాలు కూడా విరివిగా లభిస్తాయి. సపోటా పండ్లను అందరూ ఇష్టంగా తింటారు. ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండివున్నాయి.
ముఖ్యంగా ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సపోటా పండు మన దేశానికి చెందినది కాదని మీకు తెలుసా? ఇది స్పెయిన్‌కు చెందింది. ఈ చెట్లు మధ్య అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. శీతాకాలంలో తరచూ సపోటా తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

