అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
జార్ఖండ్‌లో అరుదైన నాగు పాము కనిపించింది. మహాభారతంలో చెప్పబడిన తక్షక నాగు కలియుగంలో ప్రత్యక్షమైంది. రాంచీలోని ప్రభుత్వ కార్యాలయంలో కనిపించిన ఈ పామును చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జార్ఖండ్‌లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని పాముల సంరక్షణ నిపుణుడు తెలిపారు.
ఈ పాము చాలా విషపూరితమైనదని చెప్పారు. ఈ పాము వయస్సు 12 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, పాము శరీరం బంగారు ఆభరణంలా మెరుస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం తక్షక్ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ అరుదైన నాగుపాము చరిత్ర తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ తక్షక్ జాతికి చెందిన ఈ పాము ద్వాపరయుగం నాటిదని చెబుతున్నారు. ద్వాపర యుగం ముగిసిపోయే సమయంలో భారతదేశాన్ని పరీక్షిత్తుడు అనే రాజు పరిపాలించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

