Radish: ముల్లంగితో ఇన్ని లాభాలా ?? తెలిస్తే అవాక్కే !! వీడియో

|

Dec 01, 2021 | 4:06 PM

చాలా మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. అయితే ముల్లంగి రుచిని ఇష్టపడేవారు మాత్రం వాటిని పచ్చివి కూడా తింటుంటారు. ఇక ఉడకబెట్టిన వాటికంటే పచ్చివి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. అయితే ముల్లంగి రుచిని ఇష్టపడేవారు మాత్రం వాటిని పచ్చివి కూడా తింటుంటారు. ఇక ఉడకబెట్టిన వాటికంటే పచ్చివి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ముల్లంగి చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ముల్లంగిని రసం చేసి దాన్ని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: కప్పను వేటాడబోయిన పాము కట్ చేస్తే !! విషసర్పాన్ని మడతెట్టేసిన చిరుత పిల్ల !! వీడియో

పొదల మాటున చిరుత !! సడెన్‌ ఎంట్రీతో షాక్‌ ఇచ్చిన జింక !! వీడియో

పక్షుల పై పరిశోధనలు.. సంచలన విషయాలు !! వీడియో

Viral Video: కోతికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన వ్యక్తికి ఝలక్‌ ఇచ్చిన వానరం !! వీడియో

Viral Video: సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ !! షాక్ ఇచ్చిన ఓనర్ !! వీడియో