చంద్ర నమస్కారం గురించి విన్నారా.?రోజూ చేస్తే అనేక లాభాలు
ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని యోగా నిపుణులు, పెద్దలు చెబుతారు. చాలామంది ప్రతిరోజూ వివిధ ఆసనాల రూపంలో సూర్యనమస్కారాలు చేస్తుంటారు. అయితే చంద్రనమస్కారాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? చంద్రనమస్కారాలతో కూడా అనేక ఆరోగ్య సమస్యలనుంచి రక్షణ పొందవచ్చంటున్నారు నిపుణులు.
చంద్ర నమస్కారం మన శరీర సుదీర్ఘ శ్వాస విధానాలతో నెమ్మదిగా, స్పృహతో ఏడు రౌండ్లు ప్రాక్టీస్ చేయవచ్చు. మరి ఈ చంద్రనమస్కారాలకు సంబంధించిన ఆసనాలేంటో చూద్దాం. ఊర్ధ్వ హస్తాసనం: ఈ ఆసనంలో నిటారుగా నిల్చొని, కళ్ళు తెరిచి, ఊపిరి పీల్చుకోవాలి. అనంతరం మీ చేతులను పైకి చాపి ఓపెన్ చేయాలి. మీ వేళ్లు వెనుకకు వంగి ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండాలి. ఇది చంద్ర నమస్కారం నమస్కారంలో మొదటి స్టెప్. రెండోది చంద్రవంక భంగిమ: ఇందులో.. మీరు ఎడమ కాలు ముందుకు పెట్టి, కుడికాలును వెనుకకు పెట్టి కాలును సగం మడిచి మోకాలుపైన బ్యాలెన్స్ చేస్తూ వెనుకకు వంగి, రెండు చేతులను వెనుకకు చాపాలి. రెండు చేతుల మధ్యనుంచి మీరు ఆకాశాన్ని చూస్తున్నట్టు మీ భంగిమ ఉండాలి. దేవత భంగిమ: ఇందులో ఊపిరి వదులుతూ, రెండు కాళ్లను దూరంగా జరిపి ఒక స్టూలుపైన కూర్చున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కాలి మడమలను పైకి లేపి వేళ్లపైన బ్యాలెన్స్ చేసి, రెండు చేతులతో నమస్కారం చేయాలి. ఈ సమయంలో మీ రెండు చేతులు హృదయం దగ్గర ఉండాలి. చేతులు మోచేతుల వద్ద 90 డిగ్రీల కోణంలో వంగి ఉండాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బాలయ్య ధాటికి బద్దలైన బన్నీ పుష్ప2 రికార్డ్
గద్దర్ అవార్డ్స్‌కు డుమ్మా కొట్టిన స్టార్స్‌కు దిల్ రాజు స్వీట్ వార్నింగ్
‘ఉంటే పద్దతిగా ఉండు.. లేదా అల్ట్రా మోడ్రన్‌గా ఉండు’ అనుష్క డ్రెస్సింగ్‌పై ఆమె తల్లి కామెంట్స్
లక్కీ బాయ్! చక్కని పిల్లని చూసుకున్నాడుగా ?? క్లారిటీ
భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
