లక్కీ బాయ్! చక్కని పిల్లని చూసుకున్నాడుగా ?? క్లారిటీ
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌కి ఎంత క్రేజ్ ఉందో..! ఆయన పెళ్లి టాపిక్‌కి కూడా అంతే క్రేజ్ ఉంది జనాల్లో! అందుకే ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పై రిపీటెడ్‌గా పెళ్లి వార్తలు వస్తుంటాయి. అవి వైరల్ అవుతుంటాయి. ఆయన కూడా ఈ న్యూస్‌లను పిచ్చ లైట్ తీసుకుంటారు. ఒక్కొసారి క్లారిటీగా ట్వీట్ చేసి ఆ న్యూస్‌ను గప్‌చుప్ అయ్యేలా కూడా చేస్తుంటాడు.
ఇక ఇప్పుడు కూడా అదే చేశాడు అనిరుధ్. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే… సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రీసెంట్‌గా ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు ఈ ఇద్దరూ ఎట్ ప్రజెంట్ డేటింట్ లో ఉన్నారనే టాక్ కూడా కోలీవుడ్‌లో బలంగా బయటికి వచ్చింది. లక్కీ బాయ్! చక్కని చుక్కను పట్టాడనే కామెంట్ కూడా వైరల్ అయింది. అయితే తాజాగా ఈ టాక్ పై అనిరుధ్ రియాక్టయ్యారు. ఒక్క పోస్ట్‌తో కావ్య మారన్‌తో లవ్ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చి పడేశాడు. హహ… ప్రశాంతంగా ఉండండి, దయచేసి వదంతులు వ్యాప్తి చేయడం ఆపండని అని ట్వీట్లో రాసుకొచ్చాడు అనిరుధ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్
కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

