కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో
వెర్సటైల్ హీరో.. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో వేదికపైనే ఆయన తన కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. కాస్త కోపంతో వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు కమల్. రీసెంట్ గా చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి పార్టీ చీఫ్, నటుడు కమల్ హాసన్ విచ్చేశారు. తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత చెన్నైలో ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. బహిరంగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వేదికపైకి కొందరు కార్యకర్తలు చేరుకుని ఆయనకు ఓ భారీ కత్తిని బహూకరించారు. అయితే మొదట నవ్వుతూనే కత్తిని కమల్ స్వీకరించారు. కానీ అనంతరం వారు కత్తిని చేతితో పట్టుకోవాలని ఒత్తిడి చేశారు. తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నించిన కమల్.. మరో కార్యకర్త కత్తిని ఒరలో నుంచి తీసి కమల్ చేతికి బలవంతంగా అందించబోయాడు. దీంతో సహనం కోల్పోయిన కమల్.. కత్తిని కిందపెట్టాలంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కమల్ హాసన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి చూపగా.. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తను అడ్డుకుని.. వేదికపై నుంచి కిందకి దింపేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచిన డ్రైవర్.. ఏం జరిగిందంటే
టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. విషయం తెలియకుండా తప్పుబడుతున్న నెటిజన్స్

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
