TOP 9 ET News: బాలయ్య ధాటికి బద్దలైన బన్నీ పుష్ప2 రికార్డ్
డే బై డే ప్రభాస్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. ప్రభాస్ సినిమా అంటే జనం పిచ్చెక్కేలా వెయిట్ చేయడం మరింతగా కనిపిస్తోంది. అందుకే అన్నట్టు రీసెంట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ వ్యూస్ యూట్యూబ్‌లో.. అవలీలగా మిలియన్ల దాటేస్తూ పోతోంది. జస్ట్ 8 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 21.5 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది ప్రభాస్ రాజాసాబ్ మూవీ. ఇక తెలుగులో 8.9 మిలియన్లు రాబట్టుకున్న ప్రభాస్ మూవీ టీజర్ ... హిందీలో 6.4 మిలియన్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంది.
బాలయ్య అఖండ2 టీజర్ ధాటికి.. బన్నీ పుష్ప2 టీజర్ రికార్డ్ బద్దలైపోయింది. దెబ్బకు నయా రికార్డ్ సెట్ అయింది. ఇక బన్నీ పుష్ప2 టీజర్ 138 గంటలకి పైగా యూట్యూబ్‌లో టాప్ లో ట్రెండ్ అయింది అప్పట్లో..! కానీ దీన్ని బీట్ చేస్తూ.. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య అఖండ తాండవం టీజర్ 140 ప్లస్ గంటల పైగా యూట్యూబ్‌లో కంటిన్యూస్‌గా ట్రెండ్ అయింది. దీంతో ఈ సినిమా నేమ్ పుష్ప2ను వెనక్కి నెట్టి.. యూట్యూబ్ హిస్టరీకెక్కినట్టైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గద్దర్ అవార్డ్స్‌కు డుమ్మా కొట్టిన స్టార్స్‌కు దిల్ రాజు స్వీట్ వార్నింగ్
‘ఉంటే పద్దతిగా ఉండు.. లేదా అల్ట్రా మోడ్రన్‌గా ఉండు’ అనుష్క డ్రెస్సింగ్‌పై ఆమె తల్లి కామెంట్స్
లక్కీ బాయ్! చక్కని పిల్లని చూసుకున్నాడుగా ?? క్లారిటీ
భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్
కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

