Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ఉంటే పద్దతిగా ఉండు.. లేదా అల్ట్రా మోడ్రన్‌గా ఉండు' అనుష్క డ్రెస్సింగ్‌పై ఆమె తల్లి కామెంట్స్

‘ఉంటే పద్దతిగా ఉండు.. లేదా అల్ట్రా మోడ్రన్‌గా ఉండు’ అనుష్క డ్రెస్సింగ్‌పై ఆమె తల్లి కామెంట్స్

Phani CH
|

Updated on: Jun 17, 2025 | 1:57 PM

Share

హీరోయిన్లంటే అల్ట్రా గ్లామర్‌గా నైనా ఉండాలి.. లేదంటూ పద్దతిగానైనా ఉండాలి. అయితే ఈ రెండు పద్దతులను మిక్స్‌ చేసి.. తమ స్టైల్లో అదరగొట్టిన హీరోయిన్లు మన టీఎఫ్‌ఐలో ఉన్నారు. కానీ ఈ జనరేషన్లో మాత్రం అలాంటి వారెవరైనా ఉన్నారంటే.. అందరూ అనుష్క పేరు చెబుతారు. కానీ అదేంటో.. అనుష్క తల్లి మాత్రం అయితో అటో లేదా ఇటో ఉండాలి కానీ.. ఈ అటీటేంటని నేరుగా అనుష్కకే చెప్పి షాకిచ్చారట.

అయితే చెప్పింది ఇప్పుడు కాదు.. బిల్లా మూవీ రిలీజ్‌ అయి.. ట్రెండ్ అవుతున్న టైంలో..”! ప్రభాస్ హీరోగా మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాలో అనుష్క హీరోయిన్. ఇందులో అనుష్క డ్రెస్సింగ్, లుక్స్ గురించి చెప్పక్కర్లేదు. గ్లామర్ లుక్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈబ్యూటీ. అయితే సినిమాలో కనిపించే అనుష్కకు.. బయట కనిపించే స్వీటికి చాలా వ్యత్సాసం ఉంటుంది. నిజానికి అనుష్కకు సల్వార్ కమీజ్ ధరించడం అంటేనే ఇష్టం. కానీ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్ లుక్స్ లో కనిపిస్తుంది. ఇక బిల్లా సినిమాలో ట్రెండీ గ్లామర్ డ్రెస్సులు వేసుకుని మెప్పించింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లి చెప్పిన మాటలు విని షాకయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తాను ఎప్పుడూ పద్దతిగా ఉండాలని తన తల్లి అనుకుంటుందని.. అలాంటి తన తల్లి బిల్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్ గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్ గా ఆ డ్రెస్సులేంటీ అని అనడంతో ఎంతో షాకయ్యానని చెప్పుకొచ్చింది అనుష్క. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్కీ బాయ్‌! చక్కని పిల్లని చూసుకున్నాడుగా ?? క్లారిటీ

భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్

కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో