బియ్యం ఆసియా ఖండంలోని ప్రజలకు ప్రధాన ఆహారం.. బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్, నల్ల బియ్యం ఇలా అనేక రకాలున్నాయి. పూర్వకాలంలో ఈశాన్య భారత దేశంలో నల్ల బియ్యాన్ని బాగా సాగు చేసేవారు. మనదేశం నుంచి చైనాలోకి అడుగుపెట్టి అక్కడ ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా నల్లబియ్యాన్ని రాజులు మాత్రమే తినడానికి పండించేవారని చరిత్రకారుల కథనం. ప్రస్తుతం తక్కువ సాగు చేస్తున్న ఈ నల్ల బియ్యం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మణిపూర్ లో ప్రధాన ఆహారం నల్లబియ్యం.. అయుతే ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా నల్లబియ్యం సాగు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
Eternal Flame Falls : ఆ జలపాతం వెనక ఆరని దీపం !! దైవ మాయేనా ?? వీడియో
బ్యాట్స్‌మెన్ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపిన నూతన వధూవరులు !! పెళ్లి లో ఊహించని షాక్ !! వీడియో
ప్రపంచంలోనే ఖరీదైన టీ పొడి !! కిలో ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో