హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు మరెక్కడా లేవు
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటే విద్యా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని జే ఏ.చౌదరి తెలిపారు. అమెరికాలోని పురాతన యునివర్సిటీ అయిన కంబర్లాండ్ యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటే విద్యా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని జే ఏ.చౌదరి తెలిపారు. అమెరికాలోని పురాతన యునివర్సిటీ అయిన కంబర్లాండ్ యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి రాష్ట్ర మాజీ ఐటి శాఖ సలహాదారు జేఎ.చౌదరి పాల్గొని ప్రసంగించారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనించి వాటికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న Hcl ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ లహరి.. హైదరాబాద్ నగరం లో ఉన్న మౌలిక సదుపాయాలు దేశంలో ఎక్కడ లేవన్నారు. పెట్టుబడులు పెట్టాడానికి అనువైన నగరం కనుకనే ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పేడుతున్నారని తెలిపారు. వారికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తయారు చేయడానికి కంబర్లాండ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కోర్సులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గణేష్ దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు !! దైవ మహిమే అంటున్న భక్తులు
శోభాయాత్రలో స్టెప్పులు వేశాడు.. ఇంటికెళ్లి కూప్పకూలాడు
భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్.. ఏ కూరైనా కేజీ వందే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

