ఖతర్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల
గూఢచర్యం నేరంపై ఖతర్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. భారత్ ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్ ప్రభుత్వం ఎనిమిది మంది భారతీయ అధికారులను విడుదల చేసింది. 18 నెలలోగా వీరు ఖతర్ జైల్లో ఉన్నారు. వీరికి విధించిన మరణ దండన ఇప్పటికే న్యాయస్థానం జైలుశిక్షగా మార్చింది. తాజాగా దానినుంచి కూడా విముక్తి కలిగిస్తూ వారిని విడుదల చేసి భారత్‌కు అప్పగించిరు.
గూఢచర్యం నేరంపై ఖతర్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. భారత్ ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్ ప్రభుత్వం ఎనిమిది మంది భారతీయ అధికారులను విడుదల చేసింది. 18 నెలలోగా వీరు ఖతర్ జైల్లో ఉన్నారు. వీరికి విధించిన మరణ దండన ఇప్పటికే న్యాయస్థానం జైలుశిక్షగా మార్చింది. తాజాగా దానినుంచి కూడా విముక్తి కలిగిస్తూ వారిని విడుదల చేసి భారత్‌కు అప్పగించిరు. సోమవారం భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఎనిమిది మందిలో ఏడుగురు భారత్‌కు తిరిగివచ్చినట్లు వెల్లడించింది. గల్ఫ్‌లో అల్ దహ్రా అనే కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను 2022 ఆగస్టులో అక్కడి పోలీసులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తాలకు గతేడాది అక్టోబర్‌లో అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్
అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది
ఆటో డ్రైవర్‌కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే
కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట
బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్