Gold And Silver Price: మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి… ( వీడియో )
బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. పసిడి రేటు ఈరోజు కూడా పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. పసిడి రేటు ఈరోజు కూడా పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. వెండి రేటు కూడా తటస్థంగానే కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 46వేల100రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు వచ్చి 50వేల 300రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 46వేల 220 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 47వేల 220 రూపాయల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర 43వేల 900రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల10గ్రాముల ధర 47వేల 890 రూపాయలుగా ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సరదాగా ప్రేమ డైలాగ్ చెప్పిన భర్త.. కత్తిపట్టుకుని వెంబడించిన భార్య.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Viral Video: దాహం తీర్చుకుంటున్న అడవిదున్నపై మొసలి మెరుపు దాడి.. గగుర్పాటుకు గురిచేసే వీడియో వైరల్.!