Guntur: లక్ష్మీ కటాక్షం కోసం నగ్న పూజలు.. ఆడవారితోనే అలా చేయిస్తున్న పూజారి.. వీడియో.
గుంటూరు జిల్లాలో వుమెన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టయ్యింది. నగ్న పూజల వ్యవహారంలో తీగ లాగితే ట్రాఫికింగ్ కథ బయటపడింది. పూజల పేరుతో యువతుల్ని ట్రాప్ చేయడమే కాదు, ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు తేలింది. అసలు, ఈ నగ్న పూజలేంటి?.
గుంటూరు జిల్లాలో వుమెన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టయ్యింది. నగ్న పూజల వ్యవహారంలో తీగ లాగితే ట్రాఫికింగ్ కథ బయటపడింది. పూజల పేరుతో యువతుల్ని ట్రాప్ చేయడమే కాదు, ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు తేలింది. అసలు, ఈ నగ్న పూజలేంటి?. ఆ పనికి యువతులు ఎందుకు ఒప్పుకున్నారు?. ఈ బాగోతం ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం.గుంటూరు జిల్లాలో నగ్న పూజలు కలకలం రేపాయ్. ముగ్గురు యువతులతో రెండ్రోజులపాటు నగ్న పూజలు చేయించింది ఓ ముఠా. మీ కష్టాలు తీరాలంటే అద్భుత శక్తుల్ని ఆవాహం చేసుకోవాలి, అందుకు నగ్న పూజలు ఒక్కటే మార్గమంటూ నమ్మించాడు ఫేక్ బాబా. అతని మాటల్ని నమ్మిన ఓ మహిళ.. ముగ్గురు యువతులను ట్రాప్‌చేసింది. నగ్నంగా పూజలో కూర్చొంటే చాలు 50వేలు ఇస్తామంటూ ఆశ చూపించింది. డబ్బుకు ఆశపడ్డ ఆ యువతుల్ని కర్నూలు నుంచి గుంటూరుకి రప్పించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!