ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు !! దీన్ని తరచూ ఆహారంలో తీసుకోమంటున్న నిపుణులు

ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు !! దీన్ని తరచూ ఆహారంలో తీసుకోమంటున్న నిపుణులు

Phani CH

|

Updated on: Mar 31, 2022 | 9:54 AM

ప్రకృతి ప్రసాదం మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

ప్రకృతి ప్రసాదం మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే మొక్కల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలా పొలం గట్లమీద పెరిగే ఓ మొక్క గంగ పాయల ఆకు. ఈ మొక్కను దాదాపుగా అందరు చూసే ఉంటారు. మొక్క కాడలు ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. పసుపు పచ్చ పూలు పూస్తాయి. గంగ పాయల కూర పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగుతుంది. దీనిని గంగ పాయ, గోళీ కూర అని కూడా అంటారు. గంగ పావిలి ఆకుతో కూర, పప్పు చేసుకుంటారు. ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయి.

Also Watch:

MS Dhoni: అందుకే ధోని నెంబర్‌-7 జెర్సీ ధరిస్తాడంటా !!

Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!

Viral Video: పాములతో గేమ్స్‌ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్‌ !!

Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!

Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!