Nikhil: ఆ సినిమాలో సాయి పల్లవి నటన చూసి ఏడ్చేశా..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో.. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నారు. గతంలో సాయిపల్లవి పై చేసిన ఇంట్రెస్టింగ్ కాంమెంట్స కారణంగా సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను యాంకర్..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో.. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నారు. గతంలో సాయిపల్లవి పై చేసిన ఇంట్రెస్టింగ్ కాంమెంట్స కారణంగా సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను యాంకర్.. మీరు ఎవరి నటిననైన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనకు సాయి పల్లవి నటన అంటే తనకు ఇష్టమని తెలిపాడు. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నటన తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి చనిపోయే సీన్ లో తన నటన చూసి కన్నీళ్లు వచ్చాయి అని తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా.. వరుడు అలా ఉండాలి !!
దయచేసి సినిమా ఛాన్సులు ఇవ్వండి’ వేడుకుంటున్న సీనియర్ యాక్టర్
Samantha: సమంత విషయంలో ఊహించని ట్విస్ట్.. సుక్కు ప్లానే వేరుగా
Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

