దయచేసి సినిమా ఛాన్సులు ఇవ్వండి’ వేడుకుంటున్న సీనియర్ యాక్టర్
ఇండస్ట్రీలో చాలా మంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అందులో ఆశిష్ విద్యార్థిఒకరు.. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి నెగిటివ్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్ పెరిగిపోయింది.
ఇండస్ట్రీలో చాలా మంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అందులో ఆశిష్ విద్యార్థిఒకరు.. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి నెగిటివ్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్ పెరిగిపోయింది. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. ఇక వరుసగా సినిమాలతో దూసుకుపోయిన ఆశిష్ కు ఈ మధ్యకాలంలో ఆఫర్స్ కరువయ్యాయి. మొన్నామధ్య సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మనాభం సినిమాలో సుహాస్ తండ్రిగా నటించి మెప్పించారు. రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఆశిష్ కేవలం తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లోనూ నటించాడు.కానీ ఇప్పుడు ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో మేకర్స్‌ను రిక్వెస్ట్ చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు ఈయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత విషయంలో ఊహించని ట్విస్ట్.. సుక్కు ప్లానే వేరుగా
Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

