Ram Charan Birthday: దిమ్మతిరిగిపోవాలే.. మామూలుగా ఉండదు మరి
హైట్ ఆరడుగులు కాకపోవచ్చు.. కానీ ఆయన రేంజ్ ఆకాశాన్ని టచ్ చేసేంత! వెయిట్ ఓ 80 కిలోలు ఉండొచ్చు.. కానీ హెడ్ వెయిట్ ఆల్మోస్ట్ జీరో అంత! టాలీవుడ్ కా కింగ్.. మెగా స్టార్ కొడుకై ఉండొచ్చు.. కానీ ఆయన తీరు.. మాత్రం సాధారణ మనిషింత! ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! త్రూ అవుట్ వరల్డ్ లో ఉన్న ఫిల్మ్ లవర్స్‌కు ఈయనంటే ఎఫెక్షన్! ఇక ఇవ్వాళ ఈయన బర్త్ డే కావడంతో.. హంగరంగ వైభంగా.. అంతటా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్!
హైట్ ఆరడుగులు కాకపోవచ్చు.. కానీ ఆయన రేంజ్ ఆకాశాన్ని టచ్ చేసేంత! వెయిట్ ఓ 80 కిలోలు ఉండొచ్చు.. కానీ హెడ్ వెయిట్ ఆల్మోస్ట్ జీరో అంత! టాలీవుడ్ కా కింగ్.. మెగా స్టార్ కొడుకై ఉండొచ్చు.. కానీ ఆయన తీరు.. మాత్రం సాధారణ మనిషింత! ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! త్రూ అవుట్ వరల్డ్ లో ఉన్న ఫిల్మ్ లవర్స్‌కు ఈయనంటే ఎఫెక్షన్! ఇక ఇవ్వాళ ఈయన బర్త్ డే కావడంతో.. హంగరంగ వైభంగా.. అంతటా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్! మెగాస్టార్ వారసుడిగా.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతోనే తనేంటో ప్రూఫ్ చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నామ్ కమాయించారు. ఓ పక్క మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. ఇంకో పక్క ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్‌ను చూజ్ చేసుకుంటూ.. బెస్ట్ యాక్టర్ అనే ట్యాగ్ కూడా వచ్చేలా చేసుకున్నారు. ఇక రీసెంట్గా ట్రిపుల్ ఆర్ సినిమాతో.. ఆస్కార్ అవార్డ్స్ రేంజ్ వరకు వెళ్లి.. తన తండ్రి మెగా స్టార్ చిరును గర్వపడేలా చేశారు. ఆయనకు పుత్రోత్సాహాన్ని కలిగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: రామ్ చరణ్ ఊర మాస్ ప్లానింగ్.. 2025 దద్దరిల్లాల్సిందే..
బాలిక దత్తత కేసులో నటి అరెస్టు.. 14 రోజుల పోలీసు కస్టడీ విధించిన కోర్టు
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. 14 దేశాలు అనుకూలంగా ఓటు
అల్లుడికి ఇద్దామనుకుని సారె తెస్తే.. మామలెత్తుకెళ్లారు..
గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా ??
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

