Samantha: సమంత విషయంలో ఊహించని ట్విస్ట్.. సుక్కు ప్లానే వేరుగా
ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను పలుకరించబోతున్న విషయం తెలిసిందే. అందులో అందరూ ఎక్కువగా ఎదురుచూసేది పుష్ప2 కోసం. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఆ సినిమాలో ఊ అంటావా పాట అంతకు మించి హిట్ అయ్యింది. అయితే పార్ట్ 2 లో నటి సమంత ఐటం సాంగ్ చేస్తుందా.. లేదా? అని ప్రతి అభిమాని ఆశగా ఎదురుచూస్తున్నాడు. దానికి కంటిన్యూగా..
ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను పలుకరించబోతున్న విషయం తెలిసిందే. అందులో అందరూ ఎక్కువగా ఎదురుచూసేది పుష్ప2 కోసం. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఆ సినిమాలో ఊ అంటావా పాట అంతకు మించి హిట్ అయ్యింది. అయితే పార్ట్ 2 లో నటి సమంత ఐటం సాంగ్ చేస్తుందా.. లేదా? అని ప్రతి అభిమాని ఆశగా ఎదురుచూస్తున్నాడు. దానికి కంటిన్యూగా.. ఈ మూవీలో సమంత నటిస్తుందనే వార్తలు వినిపించడంతో మరిన్ని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అందరి అంచనాలను.. ఆలోచనలను తలకిందులు చేస్తూ… డైరెక్టర్ సుకుమార్ అతిథి పాత్ర కోసం సమంత రూత్ ప్రభును పరిశీలిస్తున్నట్లు సమాచారం. “పుష్ప 2: ది రూల్” ముగింపులో కనిపించే అవకాశం ఉందట. అది పుష్ప పార్ట్ 3 కి లీడ్‌గా ఉండనుందని లేటెస్ట్ బజ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్
Alia Bhatt: మహేష్ జక్కన్న ఆలోచనల్లో ఆలియా..
Ram Charan Birthday: దిమ్మతిరిగిపోవాలే.. మామూలుగా ఉండదు మరి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

