Alia Bhatt: మహేష్ జక్కన్న ఆలోచనల్లో ఆలియా..
ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల అడ్వైంచర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని గతంలోనే జక్కన్న రివీల్ చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల అడ్వైంచర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని గతంలోనే జక్కన్న రివీల్ చేశారు. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ బయటికి వచ్చింది. అదెంటంటే.. ఈమూవీలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేశారట జక్కన్న. మహేష్ జోడిగా బీటౌన్ బ్యూటీ అలియా భట్ కనిపించే ఛాన్స్ ఉందని కూడా బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ బజ్ చేస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మహేష్ సరసన అలియా.. ఆ క్రేజే వేరంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

