Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్
బడా హీరోయిన్లు పెద్ద పెద్ద ఈవెంట్లలో లేదా ఎయిర్‌పోర్టుల్లో లేదా సెలబ్రిటీల ఇళ్లలో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వారికి చాలామంది రక్షణగా ఉంటారు. వారు ఏదైనా టెంపుల్‌కి వెళ్లినా అక్కడ కూడా వీఐపీ ప్రొటోకాల్ ఉంటుంది. వీఐపీ విరామ సమయంలో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్.. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ గుడికి చాలా సాధాసీదాగా వెళ్లారు.
బడా హీరోయిన్లు పెద్ద పెద్ద ఈవెంట్లలో లేదా ఎయిర్‌పోర్టుల్లో లేదా సెలబ్రిటీల ఇళ్లలో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వారికి చాలామంది రక్షణగా ఉంటారు. వారు ఏదైనా టెంపుల్‌కి వెళ్లినా అక్కడ కూడా వీఐపీ ప్రొటోకాల్ ఉంటుంది. వీఐపీ విరామ సమయంలో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్.. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ గుడికి చాలా సాధాసీదాగా వెళ్లారు. ఆమె ఎవరో కాదు.. సీతారామం హీరోయిన్.. మృణాల్ ఠాకూర్. తొలుత ఆమెను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఫోటోలు కోసం ఎగబడ్డారు. పూజల అనంతరం అడిగిన అందరికీ ఫోటోలు ఇచ్చారు మృణాల్. గుడిలోని పూజారి మృణాల్‌కు ప్రత్యేక ఆశీర్వాదం ఇచ్చారు. త్వరలో విడుదలవుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ అవ్వాలని దీవించండి అని మృణాల్ కోరడంతో.. ఆయన కూడా అలాగే దీవించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

