Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప2 నుంచి మరో టీజర్
బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్.. అనుమానమే లేకుండా అందర్నీ ఆకట్టుకుంది. బన్నీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేసింది. కానీ దాంతో పాటే.. టీజర్లో బన్నీ ఓ డైలాగ్ చెబితే బాగుండు అనే కామెంట్ కూడా చాలా గట్టిగానే వచ్చింది. ఇక ఇవన్నీ పట్టుకున్నారో ఏమో తెలీదు కానీ.. తొందర్లో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్.
బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్.. అనుమానమే లేకుండా అందర్నీ ఆకట్టుకుంది. బన్నీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేసింది. కానీ దాంతో పాటే.. టీజర్లో బన్నీ ఓ డైలాగ్ చెబితే బాగుండు అనే కామెంట్ కూడా చాలా గట్టిగానే వచ్చింది. ఇక ఇవన్నీ పట్టుకున్నారో ఏమో తెలీదు కానీ.. తొందర్లో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇక ఆ టీజర్లో మాస్, క్లాస్ అందర్నీ ఫిదా చేసే అన్ని సీన్లతో పాటే.. పుష్ప చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉండనుందట. సో ఐకాన్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ పుష్ప2 సెకండ్ టీజర్ .
Published on: Apr 22, 2024 08:21 AM
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
