Sai Pallavi: ట్రెండింగ్ లో సాయి పల్లవి
సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉండటం ఎంతసేపు..? ఎప్పుడైనా ఉండొచ్చు.. ఎవరైనా ఉండొచ్చు.. కానీ ఏం చేయకుండా.. ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కూడా ట్రెండింగ్‌లో ఉండటం అంటే మాత్రం కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషలే కదా..! ఇప్పుడదే చేస్తున్నారు సాయి పల్లవి. అసలు తెలుగు ఇండస్ట్రీ ఈమెను
సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉండటం ఎంతసేపు..? ఎప్పుడైనా ఉండొచ్చు.. ఎవరైనా ఉండొచ్చు.. కానీ ఏం చేయకుండా.. ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కూడా ట్రెండింగ్‌లో ఉండటం అంటే మాత్రం కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషలే కదా..! ఇప్పుడదే చేస్తున్నారు సాయి పల్లవి. అసలు తెలుగు ఇండస్ట్రీ ఈమెను పట్టించుకోవడం లేదా..? లేదంటే తెలుగు ఇండస్ట్రీనే ఈమె పట్టించుకోవట్లేదా..? ఏంటి మ్యాటర్.. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. అక్కడ సాయి పల్లవిని చూసి వరుణ్ తేజ్ ఈ పాట పాడుతున్నారేమో కానీ నిజానికి ఈ పాట సూట్ అయ్యేది మాత్రం ఆ భామకే. ఒక్క సినిమాతోనే అందర్నీ ఫిదా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా ఆ మాయ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు సాయి పల్లవి. హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ క్రేజ్ ఫిదా బ్యూటీకి సాధ్యమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan Bro Teaser: పవన్ కళ్యాణ్ బ్రో టీజర్
చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గా ఎంపిక..
Balakrishna: స్టార్ హీరోయిన్స్ వైపు అడుగులేస్తున్న బాలయ్య
Prabhas: ప్రభాస్ కోసం దర్శకుల వెయిటింగ్..
Shankar: ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న శంకర్