చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గా ఎంపిక..
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కెరీర్‌ను ఎలా మార్చేస్తుందని చెప్పడానికి ట్రిపుల్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా విడుదలై ఏడాదిన్నరవుతున్నా.. దీని ఘనతలు మాత్రం ఇంకా ఆగట్లేదు. తాజాగా ట్రిపుల్ ఆర్ టీంకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచం ముందు తెలుగు సినిమా మరోసారి కాలర్ ఎగరేసుకుంది.
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కెరీర్‌ను ఎలా మార్చేస్తుందని చెప్పడానికి ట్రిపుల్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా విడుదలై ఏడాదిన్నరవుతున్నా.. దీని ఘనతలు మాత్రం ఇంకా ఆగట్లేదు. తాజాగా ట్రిపుల్ ఆర్ టీంకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచం ముందు తెలుగు సినిమా మరోసారి కాలర్ ఎగరేసుకుంది. ఆస్కార్ కమిటీయే మన వాళ్లను పిలిచి పెద్దపీట వేసింది. ఆ డీటైల్స్ డీటైల్డ్‌గా ఈ స్టోరీలో చూద్దాం.. ట్రిపుల్ ఆర్ విడుదలైనపటి నుంచి మన జెండా ఇతర దేశాల్లోనూ ఎగురుతూనే ఉంది. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా అన్నిచోట్లా అద్భుతాలు చేసిన ఈ చిత్రం.. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం తీసుకొచ్చింది. అంతకంటే ఏమొస్తుందిలే అనుకుంటున్న తరుణంలో.. దాన్ని మించిన గౌరవం ట్రిపుల్ ఆర్ టీంకు దక్కింది. చరణ్, ఎన్టీఆర్ సహా మరో నలుగురికి ఆస్కార్ జ్యూరీ సభ్యత్వం లభించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: స్టార్ హీరోయిన్స్ వైపు అడుగులేస్తున్న బాలయ్య
Prabhas: ప్రభాస్ కోసం దర్శకుల వెయిటింగ్..
Shankar: ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న శంకర్
దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

